హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రహ్మంగారిమఠంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎప్పుడు?

Advertisement

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం నిర్మించినప్పటికీ కళాశాల ప్రారంభం కాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement