ELR: కామవరపుకోట గౌడ బజారులో తడికలపూడి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గుల్ల శ్రీనివాసరావును పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 33 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు
వార్తలు
అక్రమ మద్యం విక్రయాలు.. ఒకరు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


