హైదరాబాద్: 28°C
వార్తలు

పార్సిల్ కార్యాలయాలకు పోలీసుల కీలక ఆదేశాలు

Advertisement

NTR: లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, పార్సిల్ కార్యాలయాల నిర్వాహకులతో పోలీసులు శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. పార్సిల్ బుకింగ్ సమయంలో పంపిన వ్యక్తి, స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సీఐ బాలమురళీకృష్ణ సూచించారు. అలాగే ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు వద్ద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

Advertisement

Advertisement