హైదరాబాద్: 28°C
వార్తలు

లివర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి పోలీసుల సాయం

Advertisement

NTR: లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న 6వ తరగతి చిన్నారి పి.లోసికి ఎన్టీఆర్ జిల్లా "పోలీస్ ఫర్ పూర్ చిల్డ్రన్" ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని శనివారం పోలీసులు చిన్నారి ఇంటికి వెళ్లి సాయం అందజేశారు. పోలీసుల సహృదయతను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.

Advertisement

Advertisement