KDP: మైదుకూరు–పోరుమామిళ్ల నేషనల్ హైవే రహదారి పనులను వెంటనే పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని సీపీఎం నేత దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మైదుకూరు–మల్లేపల్లి మధ్య అసంపూర్తి పనుల వల్ల వాహనదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని పనులను వేగవంతం చేయాలని కోరారు.
వార్తలు
హైవే పనులు పూర్తి చేయాలి: సీపీఎం
Advertisement
Advertisement
Advertisement


