హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా పరిశీలన

Advertisement

NTR: కంచికచర్ల మండలం పరిటాల పంచాయతీ కార్యాలయంలో శనివారం బీఎల్ఓలు, బూత్ లెవల్ ఏజెంట్ల సమన్వయ సమావేశం జరిగింది. యూనిట్ ఇన్‌చార్జి కోగంటి పవన్ కుమార్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పరిశీలించి సరిచేయాలని సూచించారు.

Advertisement

Advertisement