BDK: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకుడు కీ.శే. కుంజా బొజ్జికి తగిన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ కోరారు. భద్రాచలం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కొత్త మార్కెట్‌కు కుంజా బొజ్జి పేరు పెట్టాలన్న ఆదివాసీ సంఘాల డిమాండ్‌ను అధికారులు సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'కొత్త మార్కెట్‌కు కుంజా బొజ్జి పేరు పెట్టాలి'
Advertisement
Advertisement
Advertisement


