హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల సమస్యలపై మంత్రికి వినతి

Advertisement

KDP: ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ తరపున జర్నలిస్టులు శనివారం పొద్దుటూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో  రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధిని కలిశారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు, పక్కా గృహాలు, పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు.

Advertisement

Advertisement