ELR: జిల్లాలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సదస్సు శనివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉద్యోగుల వికాసానికి అడుగులు వేయాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమిస్తామన్నారు.
వార్తలు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
Advertisement
Advertisement
Advertisement


