హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతిని రాజధానిగా ఆమోదించాయి: మంత్రి

Advertisement

NTR: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా ఆమోదించాయని మంత్రి నారాయణ తెలిపారు. శనివారం తుళ్లూరు మండలం వడ్డమానులో జరిగిన సీఆర్డీఏ ల్యాండ్‌ పూలింగ్‌ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులకు భరోసా ఇచ్చేలా కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించిందన్నారు. అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ వంటివి వస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Advertisement