హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ మండల అధ్యక్షుడు జడ రాంబాబుకు సన్మానం

Advertisement

NTR: జడ రాంబాబు నాయకత్వంలో మండలాన్ని ఎన్టీఆర్ జిల్లాలో డిజిటలైజేషన్, అనుబంధ కమిటీల ఏర్పాటు, బీఎల్ఏల నియామకంలో మొదటి స్థానంలో నిలిపారు.'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ సత్కారం చేశారు. జోగి రమేష్ రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో యర్రగుంట సుకుందరావు,పెయ్యాల ప్రతాప్తదితరులు పాల్గొన్నారు

Advertisement

Advertisement