VSP: లేబర్ కోడ్స్ అమలు ద్వారా కార్మికుల వేతనాలు, పని భద్రత, హక్కులను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు మేలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని సీఐటీయూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎ. అజశర్మ విమర్శించారు. ఎన్‌ఎస్‌టీఎల్ ఎన్‌జీవోస్ హోంలో జరిగిన విశాఖ రక్షణ రంగ నాయకులు, కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'లేబర్ కోడ్స్ కార్మిక హక్కులకు ముప్పు'
Advertisement
Advertisement
Advertisement


