NTR: కాకాని నగర్‌లో వైసీపీ నాయకులు రామినేని నరసింహారావు మాతృమూర్తి కీ.శే. రామినేని సత్యవతి దశదినకర్మ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు పార్టీ నాయకులతో కలిసి పాల్గొని సత్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
వార్తలు
రామినేని సత్యవతి దశదినకర్మలో మొండితోక జగన్
Advertisement
Advertisement
Advertisement


