హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నేతకి జోగి రమేష్ నివాళులు

Advertisement

NTR: కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం వైసీపీ సీనియర్ నాయకులు నల్లమోతు చిన్నయ్య పెద్ద కర్మ కార్యక్రమం శనివారం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొని చిన్నయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Advertisement