హైదరాబాద్: 28°C
వార్తలు

జోగి రమేష్‌పై విజయ్ కుమార్ ధ్వజం

Advertisement

NTR: "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో వైసీపీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించిందని ఏపీ లైవ్ స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మండిపడ్డారు. మైలవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో జగన్ అలజడి సృష్టిస్తున్నారు. శివ కుమార్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌దే అని విమర్శించారు.

Advertisement

Advertisement