ELR: ముదినేపల్లి ఐటిఐలో చేరే విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కూనపు రెడ్డి సత్యనారాయణ కోరారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పరిశ్రమల్లో తక్షణ ఉపాధి పొందడానికి ఐటిఐ కోర్సులు ఉపయోగపడతాయన్నారు. స్థానిక స్పామ్ ఐటిఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవి రెండు సంవత్సరాల కాల వ్యవధితో ఉంటుందన్నారు. ఈనెల 30లోగా జాయిన్ కావాలని అన్నారు.
వార్తలు
ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తులు
Advertisement
Advertisement
Advertisement


