అన్నమయ్య: రాజంపేట టౌన్ సీఐ నాగార్జున శనివారం పట్టణంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అన్నారు. యూనిఫాం ధరించి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.
వార్తలు
రాజంపేటలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్
Advertisement
Advertisement
Advertisement


