హైదరాబాద్: 28°C
వార్తలు

'నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చర్యలు'

Advertisement

ELR: జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ముమ్మర ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు లేని 42 ద్విచక్ర వాహనాలను గుర్తించి, యజమానులతో అక్కడికక్కడే కొత్త నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేయించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అతివేగం మరియు నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదకరమన్నారు. 

Advertisement

Advertisement