KNR: CM పర్యటన నేపథ్యంలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభానికి సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో కలిసి నిర్మాణ పనులు, హెలిప్యాడ్, రహదారి ఏర్పాట్లను పరిశీలించారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, భద్రత, ట్రాఫిక్, ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
వార్తలు
సీఎం పర్యటనకు నూతన కలెక్టరేట్ సిద్ధం చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


