ELR: జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఇటీవల నియమితులైన అంబేడ్కర్ శనివారం స్థానిక టౌన్ హాల్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సిబ్బంది పనిచేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దుతామన్నారు.
వార్తలు
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం: అంబేడ్కర్
Advertisement
Advertisement
Advertisement


