SKLM: శ్యాంపిస్టన్స్ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. రణస్థలం మండలం వరిసాం గ్రామంలో ఉన్న శ్యాంపిస్టన్స్ ప్లాంట్-2 పరిశ్రమ వద్ద శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 600 మంది కార్మికుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇందులో CITU రాష్ట్ర కార్యదర్శి పీ.తేజేశ్వరరావు పాల్గొన్నారు.
వార్తలు
'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


