VSP: విత్తనాల బంతుల తయారీ ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. శనివారం విశాఖలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విత్తనాల బంతులు తయారు చేశారు. ఇందులో అటవీ, జీవీఎంసీ అధికారులు, పాల్గొన్నారు.
వార్తలు
'విత్తనాల బంతులతో పచ్చదనం పెంచుదాం'
Advertisement
Advertisement
Advertisement


