HNK: హసన్‌పర్తి మండలం అర్వపల్లిలో వివో భవనం, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
వార్తలు
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA
Advertisement
Advertisement
Advertisement


