KMM: రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమి లేదని BRS ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. శనివారం కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సమీపంలోని పరిడేరు వాగుపై నిలిచిపోయిన బ్రిడ్జి పనులను బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్సీని కలిసి వినతి పత్రం అందించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరారు.
వార్తలు
కాంగ్రెస్ దోచుకోవడం తప్ప చేసిందేమి లేదు: MLC
Advertisement
Advertisement
Advertisement


