TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో దశాబ్దపు అతిపెద్ద మోసమని అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని తెలిపారు. కేసీఆర్ మళ్లీ గెలవాలంటే ఆ బాధ్యత పార్టీ కార్యకర్తల మీదే ఉందన్నారు.
వార్తలు
అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ గద్దెనెక్కారు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement


