హైదరాబాద్: 28°C
క్రీడలు

కేన్- కోహ్లీ.. ఆ ఘనత ఇద్దరికీ దూరమైంది!

Advertisement

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ టెస్టుల్లో ఓ అరుదైన ఘనతకు దూరమయ్యారు. 110 టెస్టులు ఆడిన కేన్.. 9515 పరుగులు చేశాడు. కోహ్లీ 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. వీరిద్దరూ పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచారు.

Advertisement

Advertisement