హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: రేపే భారత్‌ - పాక్ మ్యాచ్‌

Advertisement

మహిళల T20 WCలో భాగంగా రేపు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ పోరు జరగనుంది. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. T20ల్లో భారత్, పాక్ 16 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. పాక్‌పై గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని భారత్ చూస్తోంది.

Advertisement

Advertisement