యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలక సూచనలు చేశాడు. వైభవ్ కేవలం క్రికెట్‌పై మాత్రమే దృష్టిపెట్టాలని శ్రీశాంత్ సలహా ఇచ్చాడు. ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించాడు. ముఖ్యంగా ప్రొఫెషనల్ మేనేజర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. వైభవ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉందని సచిన్, కోహ్లీ, రోహిత్ అడుగుజాడల్లో అతడు నడవాలని పేర్కొన్నాడు.
క్రీడలు
సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండాలి: శ్రీశాంత్
Advertisement
Advertisement
Advertisement


