భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ చెలరేగిపోతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆఫ్ఘానిస్థాన్ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గుర్భాజ్ కెరీర్‌లో ఇది 8వ వన్డే హాఫ్ సెంచరీ.
క్రీడలు
IND vs AFG: గుర్భాజ్ మెరుపు హాఫ్ సెంచరీ
Advertisement
Advertisement
Advertisement


