హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: సెంచరీతో చెలరేగిన గుర్బాజ్

Advertisement

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గుర్భాజ్ కెరీర్‌లో ఇది 9వ వన్డే సెంచరీ కావడం విశేషం. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, అతడి ధాటికి ఆఫ్ఘాన్ ప్రస్తుతం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 14.4 ఓవర్లలో AFG స్కోర్: 135/3.

Advertisement

Advertisement