హైదరాబాద్: 28°C
క్రీడలు

విదేశీ ప్లేయర్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడైన తర్వాత విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండకపోతే రెండేళ్లపాటు నిషేధం విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే గాయం కారణంగా దూరమైతే మాత్రం మినహాయింపు ఉంటుంది. జాతీయ జట్టు కోసం కొందరు దూరమవ్వచ్చు కానీ, నిబంధనలు అందరికీ ఒకటేనని పేర్కొంది. ఈ విషయంలో ఫ్రాంచైజీలే ప్లేయర్లకు కస్టోడియన్స్‌గా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

Advertisement

Advertisement