ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘానిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 194 పరుగులు చేయగా.. భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ గిల్ 84* పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ 16, ఇషాన్ 34, శ్రేయస్ 12, రాహుల్ 39* పరుగులు చేశారు.
క్రీడలు
BREAKING: టీమిండియా ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


