ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో అల్లా గజన్‌ఫర్ ఆడిన బంతిని, స్లిప్‌లో ఉన్న గిల్ డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు. సెకన్ల వ్యవధిలో అతడు అందుకున్న ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రీడలు
ఒంటిచేత్తో గిల్ స్టన్నింగ్ క్యాచ్
Advertisement
Advertisement
Advertisement


