హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డేల్లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

Advertisement

ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో తన కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 62 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు. హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్) తర్వాత వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్ రికార్డుకెక్కాడు.

Advertisement

Advertisement