మహిళల T20 WCలో స్కాట్లాండ్ అక్కాచెల్లెళ్లు కేథరిన్ బ్రైస్, సారా బ్రైస్ అరుదైన రికార్డు సృష్టించారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో వికెట్‌కు వీరిద్దరు 106 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా స్కాట్లాండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి జంటగా చరిత్రకెక్కారు. కేథరిన్ 60, సారా 49 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.
క్రీడలు
T20 WC: 'స్కాట్లాండ్ సిస్టర్స్' సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement


