హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Advertisement

ధర్మశాల వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. 26 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయినా ఓపెనర్ గుర్బాజ్(102) విధ్వంసకర సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లలో డెబ్యూ ప్లేయర్లు హర్ష్ దూబే, గుర్నూర్ తలో 3 వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్, నితీష్ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

Advertisement