హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి వన్డే: ఆరంభంలోనే ఆఫ్ఘాన్‌కు బిగ్ షాక్

Advertisement

ధర్మశాలలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న వన్డేలో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పట్టు బిగించింది. అర్షదీప్(2), డెబ్యూ ప్లేయర్ గుర్నూర్(1) ధాటికి ఆప్ఘన్ 5 ఓవర్లలోనే 31 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. జద్రాన్‌, అటల్, రహ్మత్ షా పెవిలియన్ చేరారు.

Advertisement

Advertisement