హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున వన్డే ఆడిన అత్యంత పెద్ద వయస్కుడిగా (39 ఏళ్ల 44 రోజులు) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో మొహిందర్ అమర్‌నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 33 సెంచరీలు చేశాడు.
క్రీడలు
హిట్‌మ్యాన్ సరికొత్త రికార్డ్
Advertisement
Advertisement
Advertisement


