హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్..?

Advertisement

IND-AFG మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లేడు కాబట్టి అతడి స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇషాన్ రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి నెం-3లో అద్భుత బ్యాటింగ్ చేస్తున్నడని తెలిపాడు. అందుకే వన్ డౌన్ బ్యాటర్‌గా అతడే సరైన ఎంపిక అని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement