హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌‌లో సింధు ఓటమి

Advertisement

ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రయాణం సెమీఫైనల్స్‌తోనే ముగిసింది. సెమీస్‌లో వరల్డ్‌ నంబర్‌ 3 క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 20-22, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి ఆమె టోర్నీ నుండి నిష్క్రమించింది. తొలి సెట్‌లో సింధు హోరాహోరీగా పోరాడినప్పటికీ, రెండో సెట్‌లో యమగూచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Advertisement

Advertisement