టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వర్షం పడుతోంది. దీంతో టాస్ ఆలస్యం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ధర్మశాలలో వర్షం పడేందుకు 60-70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు గంటల ఆట రద్దయ్యేందుకు అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం తేలిక పడనున్నట్లు సమాచారం.
క్రీడలు
IND vs AFG: తొలి వన్డే మ్యాచ్.. టాస్ ఆలస్యం
Advertisement
Advertisement
Advertisement


