NGKL: పదర మండలం మద్దిమడుగు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రేకుల షెడ్లను నిర్మించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారి జీవనోపాధి కోసం సొంత నిధులతో షెడ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకున్న ఆయనకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే అండ
Advertisement
Advertisement
Advertisement


