హైదరాబాద్: 28°C
వార్తలు

DSCపై YCP చేసేవన్నీ దుష్ప్రచారాలే: విజయ్ కుమార్

Advertisement

AP: DSCపై తమ ఆరోపణలతో YCP నేతలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని.. AP బయోడైవర్సిటీ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ విమర్శించారు. DSCపై YCP చేసేవన్నీ దుష్ప్రచారాలే అని, వారు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఉద్యోగ ఖాళీల భర్తీనే పట్టించుకోనివాళ్లు ఇప్పుడు DSCపై మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని అన్నారు.

Advertisement

Advertisement