KMM: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆరోపించారు. శనివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కొందరు అధికారులు కమీషన్ల కోసం నాణ్యత లేని విత్తనాలను సేకరించి సబ్సిడీ పేరుతో రైతులకు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.
వార్తలు
కమీషన్ల కోసం నాణ్యత లేని విత్తనాలు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


