హైదరాబాద్: 28°C
వార్తలు

వడదెబ్బతో వ్యక్తి మృతి

Advertisement

BDK: అశ్వాపురం మండలం చింతిర్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నాగరాజు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం గ్రామంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ఎండవేడికి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వారు తెలిపారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Advertisement

Advertisement