KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ కుమార్తె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ చొరవతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు రూ. 5 లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. సంబంధిత పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ప్రజాపండరి, సర్పంచ్ లక్ష్మయ్య ఉన్నారు.
వార్తలు
చిన్నారికి ఎల్‌వోసీ మంజూరు: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


