హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి: ఎంపీ

Advertisement

TG: హైదరాబాద్‌లో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా NSUI ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వంలో 100 పేపర్లు లీకయ్యాయని ఆయన ఆరోపించారు. అలాగే, తమ అభివృద్ధి చూసి కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. కేటీఆర్ ముందు తన ఇంటి సమస్యను పరిష్కరించుకోవాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Advertisement