యశస్వి జైస్వాల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో యశస్వి మూడు ఫార్మాట్లలోనూ ఆడతాడని తెలిపాడు. త్వరలో రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని.. అప్పుడు జైస్వాల్ ఓపెనర్‌గా రావచ్చని తెలిపాడు. అతడికి అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఆడుతున్నాడని చెప్పాడు. అయితే, అతడికి రుతురాజ్ గైక్వాడ్ నుంచి పోటీ తప్పదని చెప్పుకొచ్చాడు.
క్రీడలు
జైస్వాల్ ఆల్‌ఫార్మాట్ ప్లేయర్: సెహ్వాగ్
Advertisement
Advertisement
Advertisement


