NTR: కంచికచర్ల అంబేద్కర్ కాలనీలో అక్రమ బెల్ట్ షాపులపై ఎంపీటీసీ బర్రె ఉదయ్ కిరణ్, ఎస్సై పి. విశ్వనాధ్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణ చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ లోనే బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి, సీఎం చంద్రబాబు నాయుడుని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని హెచ్చరించారు. యువత, మహిళల జీవితాలు నాశనమవుతున్నాయి.
వార్తలు
అక్రమ బెల్ట్ షాపులపై ఎంపీటీసీ ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


