హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రమాదకరంగా మారిన మానవపాడు రహదారి

Advertisement

GDWL: మానవపాడు నుంచి చెన్నిపాడుకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. వర్షం పడితే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నీరు నిలుస్తోంది. దీంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డును బాగు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement